వైఎస్సార్‌సీపీ ఓటమిని తట్టుకోలేక ఆగిన మరో గుండె | Ramana died because they could not bear Jagans defeat: Anakapalli District | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ ఓటమిని తట్టుకోలేక ఆగిన మరో గుండె

Published Sat, Jun 8 2024 3:30 AM | Last Updated on Sat, Jun 8 2024 3:30 AM

Ramana died because they could not bear Jagans defeat: Anakapalli District

ఎస్‌.రాయవరం (అనకాపల్లి జిల్లా): వైఎస్సార్‌కాంగ్రెస్‌ పార్టీ  ఓటమిని తట్టుకోలేక అనకాపల్లి జిల్లా ఎస్‌.రాయవరం మండలం వెంకటాపురానికి చెందిన ఆ పార్టీ కార్యకర్త గుండెపోటుతో మృతి చెందాడు. ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి రమణ(49) మనస్తాపంతో నిద్రాహారాలు మానివేశాడు.

అప్పటి  నుంచి  దిగాలుగా ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఇంటివద్ద గుండెపోటుతో ప్రాణాలు విడిచినట్టు కుటుంబ సభ్యులు చెప్పారు. ఆయన మృతదేహాన్ని స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకులు పరామర్శించి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement