వచ్చే నెల తిరుమలలో పలు విశేష ఉత్సవాలు | Special Puja And Utsav In Next November At Tirumala | Sakshi
Sakshi News home page

వచ్చే నెల తిరుమలలో పలు విశేష ఉత్సవాలు

Published Tue, Oct 27 2020 1:37 PM | Last Updated on Tue, Oct 27 2020 2:00 PM

Special Puja And Utsav In Next November At Tirumala - Sakshi

సాక్షి, తిరుమల: వచ్చే నెలలో తిరుమలలో పలు విశేష పూజలు, ఉత్సవాలు జరగనున్నట్లు దేవస్థానం అర్చకులు తెలిపారు. ఈ ఉత్సవాలకు సంబంధించిన వివరాలను తిరుమల అధికారులు మంగళవారం తెలిపారు. అవి: నవంబర్‌ 14న దీపావళి ఆస్థానం; నవంబర్‌ 18న నాగుల చవితి; నవంబర్‌ 20న పుష్పయాగానికి అంకురార్పణ; నవంబర్‌ 21న తిరుమల శ్రీవారి పుష్పయాగ మహోత్సవం; నవంబర్‌ 25న స్మార్త ఏకాదశి; నవంబర్‌ 26న మధ్య ఏకాదశి, క్షిరాబ్ది ద్వాదశి, చాతుర్మాస వ్రత సమాప్తి, చక్రతీర్థ ముక్కోటి; నవంబర్‌ 27న కైశిక ద్వాదశి ఆస్థానం; నవంబర్‌ 29న కార్తిక దీపం, తిరుమంగై ఆళ్వార్‌ శాత్తుమొర.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement