శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామిని సూర్యకిరణాలు తాకాయి. దాదాపు 7 నిమిషాల పాటు భానుడి లేలేత కిరణాలు మూలవిరాట్‌ను స్పృశించినట్లు ఆలయ అర్చకులు తెలిపారు.
ప్రతి ఏడాది మార్చి 9,10 అలాగే అక్టోబరు 1,2 తేదీల్లో సూర్యకిరణాలు స్వామివారి మూలవిరాట్‌ను తాకడం ఆనవాయితీగా వస్తుందని పురోహితులు తెలిపారు. ఈ అపురూప దృశ్యాన్ని చూసి భక్తులు పులకరించిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment