
సాక్షి, తిరుమల: వర్చువల్ సేవ టికెట్లను ఆగస్టు 7న ఆన్‌లైన్‌లో ఉంచనున్నట్లు టీటీడీ తెలిపింది. ఈనెల 17 నుంచి 20 తేదీ వరకు గల వర్చువల్ సేవ టికెట్లను అందుబాటులో ఉంచనుంది. వీటితో పాటు ఈనెల 30, 31 తేదీలకు సంబంధించిన వర్చువల్ సేవ టికెట్లను కూడా అందుబాటులో ఉంచనుంది. శనివారం ఉదయం 11 గంటల నుంచి టికెట్లు భక్తులకు అందుబాటులో ఉండనున్నట్లు టీటీడీ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment