TTD : Covid - 19 Vaccine Or -ve Report Must Carry TTD Temple - Sakshi
Sakshi News home page

TTD: శ్రీవారి దర్శనానికి టీకా సర్టిఫికెట్‌ తప్పనిసరి

Published Fri, Sep 24 2021 9:03 AM | Last Updated on Fri, Sep 24 2021 10:45 AM

TTD Said Covid Vaccine Or Negative Report Must Carry For Tirumala Temple Visit - Sakshi

సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సంబంధించిన టికెట్లను టీటీడీ శుక్రవారం ఆన్‌లైన్‌లో ఉంచనుంది. అక్టోబర్ నెలకి సంబంధించి రోజుకి 8 వేల టికెట్లు విడుదల చేయనుంది. ఉదయం 9 గంటల నుంచి టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి. 
(చదవండి: శ్రీవారి దర్శనం టికెట్ల పేరుతో భక్తులకు టోకరా)

అలానే సర్వదర్శనం టికెట్లను రేపటి నుంచి ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది.. ఇక శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని టీటీడీ సూచించింది. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు కోవిడ్ వ్యాక్సిన్ సర్టిఫికేట్ లేదా కరోనా నెగిటివ్ సర్టిఫికేట్ తప్పనిసరిగా తీసుకురావాలని పేర్కొంది. 

చదవండి: TTD: శ్రీవారి బ్రహ్మోత్సవాలపై టీటీడీ క్లారిటీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement