Union Biotechnology Secretary Reveals About New N440K Virus In AP | కొత్త రకం వైరస్ లేదని స్పష్టం చేశారు - Sakshi
Sakshi News home page

ఏపీలో కొత్త రకం వైరస్ లేదు

Published Thu, May 6 2021 12:58 PM | Last Updated on Thu, May 6 2021 4:14 PM

Union Biotechnology Secretary Said There Was No New Type Of Virus In AP - Sakshi

సాక్షి, ఢిల్లీ: ఏపీలో కొత్త రకం వైరస్ లేదని కేంద్ర బయో టెక్నాలజీ శాఖ కార్యదర్శి రేణూస్వరూప్‌ స్పష్టం చేశారు. దేశంలో కొత్తగా గుర్తించిన బి167 మినహా కొత్త రకం వైరస్‌ ఎక్కడా లేదన్నారు. ఈ మధ్యకాలంలో బి 618 రకం కనుగొన్నప్పటికీ అది త్వరగా కనుమరుగైందని రేణూస్వరూప్‌ పేర్కొన్నారు. ఎన్‌ 440కే వైరస్‌ ప్రభావం దేశంలో ఎక్కడా కనిపించలేదని స్పష్టం చేశామని.. దేశంలో బి167 వైరస్‌ ప్రభావమే ఉందని కేంద్ర బయోటెక్నాలజీశాఖ కార్యదర్శి పేర్కొన్నారు.

చదవండి:  ఆర్టీసీ డిపో, ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం జగన్‌
వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో కోవిడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement