
సాక్షి, విశాఖ: వారాహి యాత్ర సందర్భంగా విశాఖలో నిన్న(గురువారం) రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంపై పవన్ కల్యాణ్ కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. వారాహి యాత్రలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని పవన్‌కు విశాఖ ఈస్ట్ ఏసీపీ మూర్తి నోటీసులు ఇచ్చారు.
విద్వేష వ్యాఖ్యలు చట్ట విరుద్దమని నోటీసులు పేర్కొన్నారు నిన్న విశాఖ వారాహి యాత్రలో వాలంటీర్‌లు, ఆంధ్రయూనివర్శిటీపై పవన్ కల్యాణ్ అనేక ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.
చదవండి: చిరంజీవి ఎందుకు ఉలిక్కిపడ్డారు? అదన్న మాట అసలు సంగతి!
సంసారం బీజేపీతో.. సహజీవనం టీడీపీతో.. పవన్‌కు మంత్రి అమర్‌నాథ్ చురకలు