![YS Jagan Whishes To Kids For Childrens Day](/styles/webp/s3/article_images/2024/11/14/YS-Jagan.jpg.webp?itok=sbyurXAM)
సాక్షి, తాడేపల్లి: బాలల దినోత్సవం సందర్భంగా చిన్నారులందరికీ శుభాకాంక్షలు తెలిపారు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి. ఇప్పటి పిల్లలే రేపటి భావి భారత ఆశా దీపాలు అంటూ తన ఎక్స్ ఖాతాలో సందేశం ఉంచారాయన.
బాలల దినోత్సవం సందర్భంగా వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా.. బాల్యం.. మళ్లీ ఎప్పటికీ తిరిగిరాని, మరిచిపోలేని మధుర జ్ఞాపకం. బాల్యంలో ఉన్న మన పిల్లలను ఆనందంగా, ఆరోగ్యంగా ఎదగనిద్దాం. వాళ్లే రేపటి భావి భారత ఆశా దీపాలు. భారతదేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా నివాళులర్పిస్తూ.. చిన్నారులందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు.
![బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన YSRCP అధినేత YS జగన్](https://www.sakshi.com/s3fs-public/inline-images/cht.jpg)
బాల్యం.. మళ్లీ ఎప్పటికీ తిరిగిరాని, మరిచిపోలేని మధుర జ్ఞాపకం. బాల్యంలో ఉన్న మన పిల్లలను ఆనందంగా, ఆరోగ్యంగా ఎదగనిద్దాం. వాళ్లే రేపటి భావి భారత ఆశా దీపాలు. భారతదేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా నివాళులర్పిస్తూ.. చిన్నారులందరికీ బాలల దినోత్సవ…
— YS Jagan Mohan Reddy (@ysjagan) November 14, 2024
పిల్లలకు మనం ఇచ్చే విలువైన ఆస్తి ఏదైనా ఉందంటే.. అది చదువు మాత్రమే.
కేవలం పిల్లల చదువు మాత్రమే పేదల తలరాతను మార్చగలదని బలంగా నమ్మి.. గత ఐదేళ్లు ఆ దిశగా అడుగులు వేసిన @ysjagan గారు
పిల్లలందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు.#ChildrensDay#YSJaganForQualityEducation pic.twitter.com/xS9e0J0nmh— YSR Congress Party (@YSRCParty) November 14, 2024
Comments
Please login to add a commentAdd a comment