వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ తలశిల రఘురాంకు ముందస్తు బెయిల్‌ | YSRCP MLC Talasila Raghuram get anticipatory bail | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ తలశిల రఘురాంకు ముందస్తు బెయిల్‌

Published Thu, Jan 9 2025 4:49 PM | Last Updated on Thu, Jan 9 2025 5:41 PM

YSRCP MLC Talasila Raghuram get anticipatory bail

సాక్షి, విజయవాడ: ఏపీ హైకోర్టులో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ తలసిల రఘురాంకు ఊరట దక్కింది. కూటమి ప్రభుత్వం ఆయనపై నమోదు చేసిన అక్రమ కేసుల్లో ఏపీ హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. తనపై నమోదైన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ హైకోర్టులో ఎమ్మెల్సీ తలశిల రఘురాం పిటిషన్‌ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై ఇవాళ విచారణ చేపట్టిన కోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement