సాక్షి, తిరుపతి (కల్చరల్): తిరుపతిలోని తాతయ్యగుంట గంగ జాతర మహోత్సవాలు శోభాయమానంగా సాగుతున్నాయి. ఆదివారం జరిగిన గంగమ్మ తల్లి ఆధ్యాత్మిక భక్తి చైతన్య యాత్రలో తిరుపతి ఎంపీ ఎం.గురుమూర్తి గంగమ్మకు సోదరుడైన శ్రీవేంకటేశ్వరస్వామి వారి వేషం ధరించారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment