CM YS Jagan Birthday: YSRCP World Record in Blood Donation Registrations - Sakshi
Sakshi News home page

CM YS Jagan Birthday: రక్తదాన రిజిస్ట్రేషన్లలో వైఎస్సార్‌సీపీ ప్రపంచ రికార్డ్‌

Published Wed, Dec 21 2022 12:06 PM | Last Updated on Thu, Dec 22 2022 12:33 PM

YSRCP World Record In Blood Donation Registrations - Sakshi

సాక్షి, తాడేపల్లి: రక్తదాన రిజిస్ట్రేషన్లలో వైఎస్సార్‌సీపీ ప్రపంచ రికార్డ్‌సాధించింది. లక్షా 30 వేల మంది రిజిస్ట్రేషన్లతో వరల్డ్‌ రికార్డ్‌ సృష్టించింది. 72 వేల నిల్వలతో దక్షిణాఫ్రికా పేరిట గతంలో రికార్డు ఉండగా, దక్షిణాఫ్రికా రికార్డును వైఎస్సార్‌సీపీ బద్దలుకొట్టింది.

సీఎం జగన్‌ పుట్టినరోజు సందర్భంగా తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర దేశాలలోనూ రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఈ రిజిస్ట్రేషన్లు ఇంకా పెరిగే అవకాశం ఉంది. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన చల్లా మధుసూదన్‌రెడ్డి, సిబ్బందిని పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అభినందించారు.
చదవండి: ట్విటర్‌ టాప్‌ ట్రెండింగ్‌గా #HBDYSJagan

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement