
అభివృద్ధికి కేంద్రం అవుతుంది
కొత్తగూడెం ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలను యూనివర్సిటీగా అప్‌గ్రేడ్ చేస్తుండడం హర్షణీయం.యూనివర్శిటీ ఏర్పాటుతో విద్యార్థులు జియాలాజీ, ఎలక్ట్రికల్, మైనింగ్, వాతావరణ శాఖ, అఫ్‌లైడ్‌ఫిజిక్స్, క్వాంటం ఫిజిక్స్ వంటి కోర్సుల్లో అధ్యయనం చేసే అవకాశం ఉంటుంది. విద్యార్థులకు ఉత్తమ భవిష్యత్‌తో పాటు కొత్తగూడెం ప్రాంతం కూడా ఇంకా అభివృద్ధి చెందుతుంది. – జగన్మోహన్‌రాజు,
ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్
అందరికీ మేలు జరుగుతుంది
ఎర్త్ సైన్సెస్ యూనివర్శిటీతో అందరికీ మేలు జరుగుతుంది. ఇంజనీరింగ్ తరువాత ఎర్త్ సైన్సెస్ కోర్సుల్లో చేరాలంటే రాష్ట్రాలు దాటి వెళ్లాల్సి వస్తోంది. అక్కడ సీట్లు దొరుకుతాయో, లేదో తెలియదు. ఎందరికో సమయం, డబ్బు వృథా అయింది. కొత్తగూడెంలో యూనివర్సిటీ వస్తే విభిన్న కోర్సులు ఎంపిక చేసుకునే అవకాశముంటుంది.
– వి.సృజన, ఈఈఈ విద్యార్థిని
శాస్త్రవేత్తలుగా..
ఇంజనీరింగ్ కళాశాల అప్‌గ్రేడ్ కావడం సంతోషం. ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీలో ఏర్పాటయ్యే కొత్త కోర్సుల్లో చేరి విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదిగే అవకాశం ఉంటుంది.
– నివేదిత, సీఎస్‌ఈ విద్యార్థిని
●

అభివృద్ధికి కేంద్రం అవుతుంది

అభివృద్ధికి కేంద్రం అవుతుంది