Holi Shopping Store: Amazon Offers Upto 60% Off on Waterproof Gadgets, Here List - Sakshi
Sakshi News home page

అమెజాన్‌ బంపరాఫర్‌..! పలు ఉత్పత్తులపై 60 శాతం తగ్గింపు..!

Published Tue, Mar 15 2022 5:46 PM | Last Updated on Tue, Mar 15 2022 6:47 PM

Amazon Holi Shopping Store Offering Upto 60 Percent off on Waterproof Gadgets - Sakshi

హోలీ సందర్భంగా ప్రముఖ ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ సరికొత్త 'హోలీ షాపింగ్ స్టోర్' సేల్‌ను కొనుగోలుదారులకు అందుబాటులోకి తెచ్చింది. ఈ సేల్‌లో భాగంగా కెమెరా, హెడ్‌ఫోన్స్‌, స్పీకర్స్‌, వెయిరబుల్స్‌, ఇంకా మరెన్నో వాటర్‌ఫ్రూఫ్‌ గాడ్జెట్స్‌పై కొనుగోలుదారులకు 60 శాతం తగ్గింపును అమెజాన్‌ ప్రకటించింది. అంతేకాకుండా హెచ్‌డీఎఫ్‌సీ కార్డులపై అతి తక్కువ ధరలకు ఈఎంఐ ఆప్షన్‌ను కూడా అందిస్తోంది అమెజాన్‌. ఈ ఆఫర్‌ కొన్ని రోజుల పాటు మాత్రమే అందుబాటులో ఉండనుంది. 

పలు ఉత్పత్తులపై అమెజాన్‌ అందిస్తోన్న బెస్ట్‌ ఆఫర్స్‌..!

హెడ్‌ఫోన్స్‌

  • నాయిస్‌ బడ్స్‌ వీఎస్‌103 ఇయర్‌ బడ్స్‌ను కేవలం రూ. 1,499కు పొందవచ్చును.
  • బోట్ ఎయిర్‌డోప్స్ 441 టీడబ్ల్యూఎస్‌ను రూ. 1,999కు లభించనుంది.

 స్పీకర్లు

  • జేబీఎల్‌ గో2 వైర్‌లేస్‌ పోర్టబుల్‌ బ్లూటూత్‌ స్పీకర్‌ విత్‌ మైక్‌ రూ. 2,184 ధరకు రానుంది.
  • బోట్‌ స్టోన్‌ గ్రెనేడ్‌ స్పీకర్‌ రూ. 1,499కు లభించనుంది.
  • బోట్‌ స్టోన్‌ మార్వెల్‌ ఎడిషన్‌ స్పీకర్‌ రూ. 1,299కే కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుంది. 

స్మార్ట్‌వాచ్‌

  • boAt Xtend స్మార్ట్‌వాచ్‌ ఈ సేల్‌లో రూ. 2,999కు రానుంది.
  • Noise ColorFit Pulse Grand స్మార్ట్‌వాచ్‌ రూ. 2,699కు లభించనుంది.

కెమెరా

  • GoPro HERO10 బ్లాక్‌ కెమెరా కొనుగోలుదారులకు రూ. 50 వేలకే లభించనుంది. 
  • Insta360 ONE R ట్విన్ ఎడిషన్ కెమెరా  5.7K రిజల్యూషన్‌తో వీడియోల, చిత్రాలను షూట్ చేస్తుంది. H.265 ఎన్‌కోడింగ్, అధునాతన ఇమేజ్ ప్రాసెసింగ్ , AI-ఆధారిత అల్గారిథమ్‌తో రానుంది. ఇది రూ. 40,499కు అందుబాటులో ఉండనుంది. 

చదవండి: ఆపిల్ అదిరిపోయే ఫీచర్.. మాస్క్ పెట్టుకున్న ఫేస్ అన్‌లాక్!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement