వచ్చే వారం ఫిన్‌టెక్‌ చీఫ్‌లతో ఆర్థిక మంత్రి భేటీ | Finance Minister To Meet Fintech Startups Next Week | Sakshi
Sakshi News home page

వచ్చే వారం ఫిన్‌టెక్‌ చీఫ్‌లతో ఆర్థిక మంత్రి భేటీ

Published Wed, Feb 21 2024 8:26 AM | Last Updated on Wed, Feb 21 2024 8:36 AM

Finance Minister To Meet Fintech Startups Next Week - Sakshi

న్యూఢిల్లీ: ప్రముఖ ఫిన్‌టెక్‌ సంస్థ– పేటీఎం ఎదుర్కొంటున్న సవాళ్ల నేపథ్యంలో ఆరి్థక మంత్రి నిర్మలా సీతారామన్‌ వచ్చే వారం ఫైనాన్షియల్‌ టెక్నాలజీ కంపెనీల అధిపతులతో సమావేశం కానున్నారు.  

నియంత్రణ నిబంధనలను కచి్చతంగా పాటించాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా ఆమె వివరించనున్నట్లు ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. అలాగే ఆయా సంస్థలు ఎదుర్కొంటున్న సవాళ్లు, సమస్యలను కూడా ఆరి్థకమంత్రి ఈ సందర్భంగా తెలుసుకుని, వాటి పరిష్కారంపై దృష్టి సారించనున్నారు. ఈ సమావేశంలో రిజర్వ్‌ బ్యాంక్, ఆరి్థక మంత్రిత్వ శాఖ, పరిశ్రమల ప్రోత్సాహం– అంతర్గత వాణిజ్యం తదితర శాఖల సీనియర్‌ అధికారులు పాల్గొనే అవకాశం ఉంది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement