![Hardik pandya as hyundai exter brand ambassador - Sakshi](/styles/webp/s3/article_images/2023/06/13/hyundai-exter-brand-ambassador-hardik-pandya.jpg.webp?itok=w0fKfxjo)
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా.. వచ్చే నెలలో భారత మార్కెట్లోకి రానున్న కాంపాక్ట్ ఎస్‌యూవీ ఎక్స్‌టర్ ప్రచారకర్తగా క్రికెటర్ హార్దిక్ పాండ్యాను నియమించుకుంది. టాటా మోటార్స్ పంచ్, సిట్రియోన్ సీ3 మోడళ్లకు ఎక్స్‌టర్ పోటీ ఇవ్వనుంది. బ్రాండ్ ప్రచారాన్ని పాండ్యా విస్తృతం చేస్తారని, హ్యుందాయ్ ఎక్స్‌టర్‌ను మిల్లేనియల్స్, జనరేషన్ జడ్‌కు అనుసంధానం చేయడంలో సహాయపడతారని విశ్వసిస్తున్నట్టు సంస్థ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment