
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫర్నీచర్ రంగ దిగ్గజం ఐకియా ‘ఏ ప్లేస్ కాల్డ్ హోమ్’ పేరుతో కోవిడ్–19 బాధిత కుటుంబాలకు తన వంతుగా పలు సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. హైదరాబాద్, ముంబై, బెంగళూరులో ఉపాధి కోల్పోయిన నిర్మాణ రంగ కార్మికులు, దినసరి కూలీలు, మురికివాడల్లో నివసించే వారికి ఆశ్రయం, సురక్షితమైన పారిశుధ్యం కల్పించడం, మరుగుదొడ్ల నిర్మాణం వంటివి చేపడుతుంది
Comments
Please login to add a commentAdd a comment