హోరెత్తుతున్న ఐటీ రిట‌ర్న్స్‌..గంటలోనే 4లక్షల మంది దాఖలు! | Income Tax Returns Filed Today 53,98,348 And 4,95,505 Itr Filed In The Last 1 Hr | Sakshi
Sakshi News home page

హోరెత్తుతున్న ఐటీ రిట‌ర్న్స్‌..గంటలోనే 4లక్షల మంది దాఖలు!

Published Sun, Jul 31 2022 9:33 PM | Last Updated on Sun, Jul 31 2022 9:40 PM

Income Tax Returns Filed Today 53,98,348 And 4,95,505 Itr Filed In The Last 1 Hr - Sakshi

గత ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన రిటర్నుల దాఖలుకు మరికొన్ని గంటల్లో ముగియనుంది. దీంతో పన్ను చెల్లింపు దారులు అప‍్రమత్తమయ్యి రికార్డ్‌ స్థాయిలో ఐటీ రిటర్న్‌ దాఖలు చేసినట్లు ఇన్‌ ట్యాక్స్‌ అధికారులు తెలిపారు. 

దీంతో ఆదివారం సాయంత్రం 6గంటల వరకు మొత్తం 44,99,038 మంది ఐటీ రిటర్న్‌ ఫైల్‌ చేయగా.. 5నుంచి 6గంటల మధ్యలో సుమారు 5,17,030 ఐటీఆర్‌ దాఖలు చేశారని ట్వీట్‌ చేసింది

ఆదివారం సాయంత్రం 8.50 గంటలకు మొత‍్తం 53,98,348లక్షల మంది ఐటీ రిటర్న్‌ ఫైల్‌ చేయగా చివరి గంటలో అంటే 7.50 నుంచి 8.50 మధ్యలో సుమారు 4,95,505మంది ఐటీ రిటర్న్‌ దాఖలు చేసినట్లు ట్విట్‌లో పేర్కొంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement