పాపం బర్త్‌డే బాయ్‌...ఆ కేక్‌ ఏంటి మచ్చా! పగలబడి నవ్వండి! | metal cake by Friends Funny video going viral on Internet | Sakshi
Sakshi News home page

పాపం బర్త్‌డే బాయ్‌...ఆ కేక్‌ ఏంటి మచ్చా! పగలబడి నవ్వండి!

Published Tue, Nov 15 2022 4:22 PM | Last Updated on Tue, Nov 15 2022 4:26 PM

metal cake by Friends Funny video going viral on Internet - Sakshi

ఫైల్‌ ఫోటో

సాక్షి, హైదరాబాద్‌: బర్తడేను సెలబ్రేట్‌ చేసుకోవడమంటే అందరికీ కాకపోయినా చాలామందికి సరదానే. అందులోనూ యూత్‌ అయితే ఇంకా ఇంట్రస్ట్‌ ఎక్కువ. ఇక స్నేహితులతో అయితే ఆ  మజానే  వారు. కేక్‌ కటింగ్‌లు, స్వీట్లు, సినిమాలు  షికార్లతో ఎంజాయ్‌ చేస్తారు. 

అయితే ఒక యువకుడి బర్తడేకి సంబంధించిన ఒక వీడియో ఇంటర్నెట్‌లో హల్‌చల్‌ చేస్తోంది. ఈ వీడియో చూసి..అరే ఏంటిరా ఇది అనుకుంటారు. ఆ కేక్‌ ఏంటి మచ్చా..పాపం రా అని కచ్చితంగా అంటారు.  ఆ తరువాత  పగలబడి నవ్వుతారు. మరి ఇంకెందుకు ఆలస్యం ఆ వీడియోను  మీరూ చూసేయండి మరి!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement