స్టార్టప్‌లో ధోనీ పెట్టుబడి | Ms Dhoni Has Invested In A Plant Protein Startup Shaka Harry | Sakshi
Sakshi News home page

స్టార్టప్‌లో ధోనీ పెట్టుబడి

Oct 12 2022 9:08 AM | Updated on Oct 12 2022 9:08 AM

Ms Dhoni Has Invested In A Plant Protein Startup Shaka Harry - Sakshi

బెంగళూరు: రెడీ టు కుక్‌ రంగంలో ఉన్న శాఖా హ్యారీ స్టార్టప్‌లో క్రికెటర్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ వాటా కొనుగోలు చేశారు. ఇప్పటికే కంపెనీ బెటర్‌ బైట్‌ వెంచర్, బ్లూ హారిజోన్, పాంథెరా పీక్‌ వెంచర్స్‌ నుంచి రూ.16 కోట్ల సీడ్‌ ఫండ్‌ అందుకుంది.

దేశవ్యాప్తంగా 10 నగరాల్లో నెలకు 30,000 పైచిలుకు వినియోగదార్లకు శాఖా హ్యారీ ఉత్పత్తులను విక్రయిస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement