Magician Makes Woman Appear on Chair, a Video Going Viral - Sakshi
Sakshi News home page

ఇదేంది రా మామా...ఈ వయ్యారి యాడికెల్లి వచ్చింది? కనిపెట్టగలరా? 

Published Sat, Feb 4 2023 5:42 PM | Last Updated on Sat, Feb 4 2023 6:19 PM

Next level magic a video going viral - Sakshi

న్యూఢిల్లీ: మెజీషియన్లు తమ అద్భుతమైన యామాజాలంతో  జనాన్ని మెస్మరైజ్‌ చేస్తారు. రకరకాల జిమ్ముక్కులతో మంత్రం వేసి మాయచేసి మ్యాజిక్‌ చేయడం మనందరికి తెలిసిందే. పిట్టల్ని, బట్టల్ని మన ముందే కనికట్టు  చేసి మనల్ని ఆశ్చర్యంలో ముంచెత్తారు. ముఖ్యంగా అందమైన  అమ్మాయిలను క్షణాల్లో మాయం చేసిడం బాగా ఆకట్టుకుంటూ ఉంటారు ప్రముఖ మెజీషియన్లు.   తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో  చక్కర్లు కొడుతోంది. 

ఓరి నీ మ్యాజిక్కో! ఇదేం మ్యాజిక్‌ రా మామా సాధారణ ప్రజలు అబ్బుర పడిపోవడం కూడా  సహజమే.అలాంటి మ్యాజిక్‌కు సంబంధించిన వీడియో ట్విటర్‌లో వైరల్‌ అవుతోంది.  1.3 మిలియన్‌ వ్యూస్‌తో దూసుకుపోతోంది. ఈ వీడియోపై  పలు ఫన్నీ ఫన్నీ కమెంట్లతో నెటిజన్లు సందడి చేస్తున్నారు. మరి వీకెండ్‌ మూడ్‌లో ఉన్న మీరు కూడా ఆ అమ్మడు ఎక్కడనుంచి ఎలా వచ్చింది అనే విషయాన్ని బాగా పరిశీలించండి.  ఆ కనికట్టు ఏంటో  కనిపెట్టండి. (ఒప్పో రెనో 8టీ 5జీ స్మార్ట్‌ఫోన్‌ వచ్చేసిందిగా! ధర ఎంత?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement