Samsung Galaxy F62 Launch Date In India, Features And Price | గెలాక్సీ ఎఫ్62 లాంచ్ తేదీ వచ్చేసింది! - Sakshi
Sakshi News home page

గెలాక్సీ ఎఫ్62 లాంచ్ తేదీ వచ్చేసింది!

Published Mon, Feb 8 2021 4:28 PM | Last Updated on Mon, Feb 8 2021 5:07 PM

Samsung Galaxy F62 Revealed Launch Date in India - Sakshi

శామ్సంగ్ గెలాక్సీ ఎఫ్62 ఫిబ్రవరి 15న మధ్యాహ్నం 12 గంటలకు(మధ్యాహ్నం) భారతదేశంలో విడుదల కానుంది. దీనికి సంబందించిన ఒక ప్రత్యేక పేజీని ఫ్లిప్‌కార్ట్ సృష్టించింది. ఈ ఫోన్ 7నానో మీటర్ మీద నిర్మించిన ఎక్సినోస్ 9825 ప్రాసెసర్ చేత పనిచేస్తుంది. గెలాక్సీ ఎఫ్ 62 మొబైల్ ముందు, వెనుక భాగాలు ఎలా ఉండనున్నాయో ఫ్లిప్‌కార్ట్ టీజర్ పేజీలో చూపించింది. శామ్సంగ్ షేర్ చేసిన ప్రకారం ఈ ఫోన్ ధర రూ.20వేల నుంచి రూ.25వేల మధ్య ఉండనుంది. దీని గీక్ బెంచ్ స్కోర్ 2,400గా ఉంది.

శామ్సంగ్ గెలాక్సీ ఎఫ్62 ఫీచర్స్:
డిస్ప్లే: 6.7 అంగుళాలు
బ్యాటరీ: 7000ఎంఏహెచ్
ర్యామ్: 6జీబీ
స్టోరేజ్: 128జీబీ
ప్రాసెసర్: శామ్సంగ్ ఎక్సినోస్ 9 ఆక్టా 9825 
బ్యాక్ కెమెరా: 64ఎంపీ+ 8ఎంపీ+ 5ఎంపీ + 2ఎంపీ
సెల్ఫీ కెమెరా: 32 ఎంపీ

చదవండి: లీకైన వన్‌ప్లస్ 9ప్రో ఫోటోలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement