
జాతీయ, అంతర్జాతీయ ప్రతి కూల అంశాలు దేశీయ స్టాక్ మార్కెట్లపై పడింది. ఫలితంగా లాభనష్టాల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్లు ఊగిసలాడుతున్నాయి.
ఉదయం 9.40 గంటల సమయానికి సెన్సెక్స్ 45 పాయింట్ల నష్టం 65937 వద్ద నిఫ్టీ, 9 పాయింట్ల స్వల్ప లాభంతో కొనసాగుతున్నాయి.
ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్,హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, ఏసియన్ పెయింట్స్, బజాజ్ ఆటో, హీరో మోటో కార్ప్, ఎంఅండ్, బీపీసీఎల్, దివీస్ ల్యాబ్స్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. ఎస్‌బీఐ, యాక్సిస్ బ్యాంక్,బజాజ్ ఫైనాన్స్, ఓఎన్‌జీసీ, బజాజ్ ఫిన్ సర్వ్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు)