
శుక్రవారం ఉదయం స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:20 గంటలకు సెన్సెక్స్ 988.34 పాయింట్లు లేదా 1.34 శాతం లాభంతో 74,835.49 వద్ద, నిఫ్టీ 354.90 పాయింట్లు లేదా 1.58 శాతం లాభంతో 22,754.05 వద్ద సాగుతున్నాయి.
టాప్ గెయినర్స్ జాబితాలో బినానీ ఇండస్ట్రీస్, గోల్డియం ఇంటర్నేషనల్, గార్వేర్ హై-టెక్ ఫిల్మ్స్, పోకర్ణ, డీఎస్‌జే కీప్ లెర్నింగ్ వంటి కంపెనీలు చేరగా.. మోడరన్ థ్రెడ్, సెలబ్రిటీ ఫ్యాషన్స్, ముత్తూట్ ఫైనాన్స్, జెన్సోల్ ఇంజనీరింగ్, కౌసల్య ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మొదలైన సంస్థలు నష్టాలను చవిచూశాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు).