![Suzuki Access 125 Took Almost 16 Years To Achieve The 5 Million - Sakshi](/styles/webp/s3/article_images/2023/07/13/Suzuki%20Access%20125.jpg.webp?itok=GYpelEK3)
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం సుజుకీ మోటార్‌సైకిల్ ఇండియా సరికొత్త మైలురాయిని చేరుకుంది. ఇప్పటి వరకు 50 లక్షల యూనిట్ల యాక్సిస్–125 స్కూటర్లను ఉత్పత్తి చేసి ఈ ఘనతను సాధించింది.
వినియోగదార్ల అభిరుచులకు అనుగుణంగా దాదాపు ఏటా ఈ మోడల్‌ను అప్‌గ్రేడ్ చేస్తున్నట్టు కంపెనీ తెలిపింది. భారత్‌లో 2007లో యాక్సిస్–125 స్కూటర్ ఎంట్రీ ఇచ్చింది. ఆ సమయంలో దేశంలో 125 సీసీ విభాగంలో ఉన్న ఏకైక స్కూటర్ ఇదే.
Comments
Please login to add a commentAdd a comment