ఎయిర్‌ఫోర్స్‌కు 100వ లాంచర్‌..అందించిన టీఏఎస్‌ఎల్, ఎల్‌అండ్‌టీ! | Tata, L And T Deliver 100th Missile Launcher For Akash Missile | Sakshi
Sakshi News home page

ఎయిర్‌ఫోర్స్‌కు 100వ లాంచర్‌..అందించిన టీఏఎస్‌ఎల్, ఎల్‌అండ్‌టీ!

Published Wed, Jun 22 2022 11:20 AM | Last Updated on Wed, Jun 22 2022 11:21 AM

Tata, L And T Deliver 100th Missile Launcher For Akash Missile - Sakshi

బెంగళూరు: టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ (టీఏఎస్‌ఎల్‌), ఎల్‌అండ్‌టీ ఉమ్మడిగా 100వ ఆకాశ్‌ ఎయిర్‌ఫోర్స్‌ లాంచర్‌ను భారత వాయుసేనకు విజయవంతంగా అందించినట్టు ప్రకటించాయి. ఈ లాంచర్‌ను రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) అభివృద్ధి చేసింది.

100వ ఎయిర్‌ఫోర్స్‌ లాంచర్‌ను విజయవంతంగా అందించడం తమకు, భారత రక్షణ తయారీ రంగానికి ఓ మైలురాయిగా టీఏఎస్‌ఎల్‌ సీఈవో, ఎండీ సుకరన్‌ సింగ్‌ తెలిపారు. ఎల్‌అండ్‌టీ హోల్‌టైమ్‌ డైరెక్టర్‌ జయంత్‌ పాటి ల్‌ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement