టాటా వాహనాలకు ఈఎస్‌ఏఎఫ్‌ బ్యాంక్‌ రుణాలు | Tata Motors Partners with ESAF bank for Commercial Vehicle Financing | Sakshi
Sakshi News home page

టాటా వాహనాలకు ఈఎస్‌ఏఎఫ్‌ బ్యాంక్‌ రుణాలు

Published Sat, Sep 21 2024 2:03 PM | Last Updated on Sat, Sep 21 2024 4:10 PM

Tata Motors Partners with ESAF bank for Commercial Vehicle Financing

న్యూఢిల్లీ: వాణిజ్య వాహన కస్టమర్లకు రుణాలను అందించేందుకు ఈఎస్‌ఏఎఫ్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌తో టాటా మోటార్స్‌ భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ మేరకు ఇరు సంస్థలు అవగాహన ఒప్పందాలను మార్చుకున్నాయి.

చిన్న, తేలికపాటి వాణిజ్య వాహనాల అమ్మకాలు లక్ష్యంగా ఈ అవగాహన ఒప్పందం చేసుకున్నట్టు టాటా మోటర్స్‌ తెలిపింది. భవిష్యత్తులో అన్ని వాణిజ్య వాహనాలకు విస్తరించనున్నట్లు పేర్కొంది. టాటా మోటార్స్‌ 55 టన్నుల వరకు సామర్థ్యం గల కార్గో వాహనాలను తయారు చేస్తోంది. అలాగే పికప్స్, ట్రక్స్‌తోపాటు 10 నుంచి 51 సీట్ల బస్‌లను సైతం విక్రయిస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement