Tata Tiago EV Launch In India By Tata Motors For Rs 8.49 Lakh - Sakshi
Sakshi News home page

Tiago EV: టాటా టియాగో ఈవీ వచ్చేసింది, వావ్‌...తక్కువ ధరలో!

Published Wed, Sep 28 2022 12:38 PM | Last Updated on Wed, Sep 28 2022 1:36 PM

TATA motors Tiago EV launched in India at Rs 8 laks - Sakshi

సాక్షి, ముంబై:  ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న అత్యంత సరసమైన  టియాగో ఈవీని  టాటా మోటార్స్  లాంచ్‌ చేసింది.   ఈ సందర్భంగా తమ వాహనాన్ని కొనుగోలు చేసిన తొలి 10వేల మంది  వినియోగదారులకు 8.49 (ఎక్స్-షోరూమ్, ఇండియా) లక్షలకు అందించనుంది.  

XE, XT, XZ+  XZ+ టెక్ అనే నాలుగు ట్రిమ్‌లలో ఇది అందుబాటులో ఉంటుంది. టాటా టియాగో ఈవీ హ్యాచ్‌బ్యాక్ బుకింగ్‌లు అక్టోబర్ 1 నుండి  అందుబాటులో ఉంటాయి. డెలివరీలు జనవరిలో ప్రారంభమవుతాయి.

ఈ పండుగ సీజన్‌లో దేశంలోనే అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ కారు టాటా టియాగో EVని టాటా మోటార్స్ సంక్రాంతి కానుకగా వినియోగ దారులకు  అందించనుండటం మరో విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement