ప్రముఖ మెసేజింగ్ టెలిగ్రామ్ యాప్ సేవలు నేడు కొద్ది సేపు నిలిచిపోయాయి. మన దేశంలో చాలా మంది ఈరోజు రాత్రి 7 నుంచి యాప్ సేవలను వినియోగించుకోలేక పోతున్నట్లు ట్విటర్ వేదికగా పిర్యాదు చేస్తున్నారు. #TelegramDown అనే హ్యాష్ ట్యాగ్ ఇప్పుడు ట్రెండ్ అవుతుంది. టెలిగ్రామ్ వినియోగదారులు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సమస్యలను ఎదుర్కొంటున్నారు. టెలిగ్రామ్ యాప్ సర్వర్ డౌన్ విషయాన్ని డౌన్ డిటెక్టర్ వెబ్ సైటు దృవీకరించింది.
టెలిగ్రామ్ యూజర్లు యాప్ యాక్సెస్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు "Updating" లేదా "Connecting" అనే మెస్సేజ్ వచ్చినట్లు పేర్కొన్నారు. కంపెనీకి ఈ సమస్య గురించి తెలుసో లేదో ఇంకా స్పష్టంగా తెలియదు. డౌన్ డిటెక్టర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ప్రకారం.. ప్రస్తుతం యు.ఎస్, యూరప్, భారతదేశం, జపాన్, ఆస్ట్రేలియా మరియు ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో టెలిగ్రామ్ యాప్ లో అంతరాయం ఏర్పడింది. ఫిలిపెన్స్ దేశంలో మొదట ఈ సమస్య ఏర్పడింది. యాప్ సర్వర్ డౌన్ చాలా మంది యూజర్లు ట్విటర్ వేదికగా ఆసక్తికర పోస్టులు పెడుతున్నారు.
Me switching from Telegram to WhatsApp after #telegramdown pic.twitter.com/rsr9UmeXrU
— Anuజ్ఞ (@Anugnareddy11) January 17, 2022
Telegram Showing "Updating"#Telegram#TelegramDown pic.twitter.com/FEhH4ZLr0d
— Patel Meet (@mn_google) January 17, 2022
#TelegramDown
— Gyan Prakash (@Gyaaaaani) January 17, 2022
Telegram Right Now: pic.twitter.com/AVsqTzDGYu
Telegram Down Users be like:#Telegram #telegramdown pic.twitter.com/80rsvliakq
— Koushik Yuvaan (@koushi_yuvaan) January 17, 2022
Everyone running to tweeter to check weather Telegram is down or not😂😂#TelegramDown #Telegram pic.twitter.com/mEu0xOZKeb
— P R A J J U L L 💜 (@Prajjull) January 17, 2022
(చదవండి: వస్తువులు కొని మోసపోతున్నారా? ఇలా పరిహారం రాబట్టుకోండి)
Comments
Please login to add a commentAdd a comment