
కంపెనీలతోపాటు ఉద్యోగుల ఎదుగుదలను ప్రామాణికంగా తీసుకుని టైమ్ మ్యాగజైన్ ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ సంస్థల జాబితాను విడుదల చేసింది. ఉద్యోగుల సంతృప్తి, ఆదాయాల్లో వృద్ధి, సుస్థిరత, సమానత్వాన్ని పరిగణనలోకి తీసుకుని ప్రపంచంలోని వివిధ కంపెనీలకు ర్యాంకింగ్ ఇచ్చింది. ‘టైమ్ బెస్ట్ కంపెనీస్ 2024’ పేరిట విడుదల చేసిన ఈ జాబితాలో మొత్తం 1000 కంపెనీలు ఉండగా అందులో 22 భారత కంపెనీలకు చోటు దక్కింది.
ప్రపంచంలోని బెస్ట్ టాప్ 10 కంపెనీలు
యాపిల్
యాక్సెంచర్
మైక్రోసాఫ్ట్
బీఎండబ్ల్యూ గ్రూప్
అమెజాన్
ఎలక్ట్రిసైట్ డి ఫ్రాన్స్
అమెరికన్ ఎక్స్‌ప్రెస్
మెటా ప్లాట్‌ఫామ్స్
సీమెన్స్
జేపీ మోర్గాన్‌చేజ్
ఇదీ చదవండి: లోన్ తీసుకోకుండానే ఇల్లు కొనే చిట్కా!
ఈ జాబితాలోని భారత కంపెనీలు(గ్లోబల్ ర్యాంక్)
హెచ్‌సీఎల్ టెక్ 112
ఇన్ఫోసిస్ 119
విప్రో 134
మహీంద్రా గ్రూప్ 187
యాక్సిస్ బ్యాంక్ 504
ఎస్‌బీఐ 518
ఐసీఐసీఐ బ్యాంక్ 525
ఎల్ అండ్ టీ 549
ఐటీసీ లిమిటెడ్ 586
హీరో మోటోకార్ప్ 597
రిలయన్స్ ఇండస్ట్రీస్ 646
మదర్‌సన్ గ్రూప్ 697
అదానీ గ్రూప్ 736
ఎన్‌టీపీసీ లిమిటెడ్ 752
యెస్ బ్యాంక్ 783