దేశంలో పెట్రో బాదుడు కొనసాగుతుంది. బుధవారం దేశ వ్యాప్తంగా లీటర్ పెట్రోల్‌పై 31 పైసలు, డీజిల్‌పై 38 పైసలు పెరిగాయి. అదే సమయంలో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర రూ.15 పెంచడం సామాన్యులకు మోయలేని పెనుభారంగా మారింది.
దేశ వ్యాప్తంగా పలు నగరాల్లో పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు
హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.107.08 ఉండగా డీజిల్ ధర రూ.99.75గా ఉంది.
వైజాగ్‌లో పెట్రోల్ ధర రూ.107.95 ఉండగా లీటర్ డీజిల్ ధర రూ.100.1 ఉంది.
ముంబైలో పెట్రోల్ ధర రూ. 108.93 ఉండగా లీటర్ డీజిల్ ధర రూ.99.14 ఉంది.
కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.103.61 ఉండగా లీటర్ డీజిల్ ధర రూ.94.49 ఉంది.
చెన్నైలో పెట్రోల్ ధర రూ.100.46 ఉండగా లీటర్ డీజిల్ రూ.95.90 ఉంది.
Comments
Please login to add a commentAdd a comment