Vivo X50E 5G Mobile: Features, Specifications and Price Details - Sakshi
Sakshi News home page

5జీ ఫోన్ల హవా : వివో ఎక్స్ 50ఈ

Published Thu, Oct 1 2020 12:09 PM | Last Updated on Thu, Oct 1 2020 1:23 PM

Vivo X50e 5G With Snapdragon 765G SoC - Sakshi

సాక్షి, ముంబై: స్మార్ట్‌ఫోన్  మార్కెట్లో 5జీ  స్మార్ట్ ఫోన్ల హవా నడుస్తోంది. ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీదారు కూడా  వివో కూడా 5 జీ సిరీస్ లో  వివో ఎక్స్ 50 ,  వివో ఎక్స్ 50 ప్రో   ఫోన్‌లతో విభాగంలోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి  తెలిసిందే.  తాజాగా ఎక్స్ 50 ఈ 5 జీ తైవాన్‌లో విడుదల చేసింది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 765 జీ సాక్,  6.44-అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే,  క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌తో దీన్ని తీసుకొచ్చింది. 

వివో ఎక్స్ 50ఈ 5 జీ  ధర సుమారు రూ .35600


వివో ఎక్స్ 50ఈ 5జీ  ఫీచర్లు 
6.44 అంగుళాలు అమోలెడ్ డిస్‌ప్లే,
ఆండ్రాయిడ్ 10 
1080x2400 పిక్సెల్స్ రిజల్యూషన్
క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 765జీ సాక్ చే
8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్
32 మెగాపిక్సెల్   సెల్ఫీకెమెరా
48+13+8+2 మెగాపిక్సెల్ క్వాడ్ రియర్ కెమెరా
4350 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement