శ్రీకాళహస్తీశ్వరాలయంలో వైభవంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు.
యాప్‌లో ఫొటోలు తొలగింపు
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా చేపడుతున్న ఈ పనులను బువిన్ అనే యాప్‌లో పొందు పరచాల్సి ఉంటుంది. పని ప్రారంభానికి ముందు ఆ రోడ్డు పరిస్థితిని ఫొటో తీసి అప్‌లోడ్ చేయాలి. జియో ట్యాగ్ చేయాల్సి ఉంది. అలాగే పనిచేసే సమయం, పూరైనా తర్వతా ఫొటోలు విధిగా పెట్టాలి. ఆ వర్క్ ఐడీలో ఆ పనితీరును ఎక్కడైనా చూసుకొనేలా అవకాశం ఉంది. ఇది గమనించిన క్షేత్ర సహాయకులు క్షేత్ర స్థాయిలో చేపడుతున్న పలు పనులకు సంబంధించిన ఫొటోలను తొలగించారు. ప్రధానంగా పని ప్రారంభానికి ముందు ఫొటోలను నాయకులు ఒత్తిడితో డిలీట్ చేశారనే ఆరోపణలున్నాయి.
– 8లో
Comments
Please login to add a commentAdd a comment