చందాలతో వేసుకున్న రోడ్డుకు బిల్లు
కదిరిముత్తనపల్లిలో చందాలతో వేసుకున్న రోడ్డుకు కూటమి నేతలు బిల్లు పెట్టేందుకు యత్నించడంపై స్థానికులు నిరసన తెలిపారు.
● పూతలపట్టు మండలం వావిల్ తోట పంచాయతీ అబ్బిరెడ్డి గ్రామానికి చెందిన ఓ మహిళకు వారం కిందట జ్వరం వచ్చింది. జ్వరంతో పాటు తలనొప్పి, నీరసం, ఒళ్లు నొ ప్పులు ఉండడంతో వైరల్ ఫీవర్‌గా భావించారు. జ్వరం మాత్రలు మింగి తగ్గిపోతుందిలే అనుకున్నారు. తీరా చూస్తే తీవ్రత పెరిగింది. దీంతో కుటుంబీకులు చిత్తూరు నగరం ఆర్టీసీ బస్టాండు సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకొచ్చారు. అక్కడ పరీక్షిస్తే స్క్రబ్ టైఫస్‌గా బయట పడింది. ఈనెల 19 నుంచి చికిత్స తీసుకుంటున్నారు.
● ఈనెల 2వ తేది పూతలపట్టు మండలం తలపులపల్లి గ్రామంలో మరో కేసు వెలుగుచూసింది. 49 ఏళ్ల మహిళకు జ్వరం వచ్చింది. ఆ జ్వరం తీవ్రంగా మారింది. మందులు, మాత్రలు వాడినా ప్రయోజనం లేకపోవడంతో అయిదు రోజుల పాటు జ్వరంతో అల్లాడిపోయింది. బయట ఆస్పత్రుల్లో చూపించినా తగ్గకపోవడంతో చిత్తూరు నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిని ఆశ్రయించింది. అక్కడి వైద్యులు అన్ని రకాల పరీక్షలు చేసి స్క్రబ్ టైఫస్‌గా నిర్ధారించారు. ఆపై సరైనా వైద్యసేవలు అందించడంతో 10 రోజుల కిందట డిశ్చార్జ్ అయింది. ఇలాంటి కేసులు ఈరెండు మాత్రమే కాదు..జిల్లాలో పదుల సంఖ్యలో నమోదు అవుతూ కలవరానికి గురి చేస్తోంది.
– 8లో
– 8లో
Comments
Please login to add a commentAdd a comment