రెండేళ్ల చిన్నారిపై అత్యాచారయత్నం.. | Boy Rape Attempt On 2 Years Old Girl In Nalgonda | Sakshi
Sakshi News home page

రెండేళ్ల చిన్నారిపై అత్యాచారయత్నం..

Published Mon, Nov 1 2021 6:12 PM | Last Updated on Mon, Nov 1 2021 8:44 PM

Boy Rape Attempt On 2 Years Old Girl In Nalgonda - Sakshi

యాదాద్రి (నల్లగొండ): యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం పెద్ద తండాలో దారుణం చోటు చేసుకుంది. అదే తండాకు చెందిన నవీన్‌ అనే యువకుడు రెండేళ్ల పసిపాపపై అత్యాచారయత్నం చేశాడు. ఈ విషయం బాలిక తల్లిదండ్రుకు తెలవడంతో నవీన్‌ తండా నుంచి పరారయ్యాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 

చదవండి: హైదరాబాద్‌ శివార్లలో  భారీగా పేకాట  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement