
సాక్షి, గుంటూరు: జిల్లాలో దారుణ హత్య జరిగింది. తెనాలిలోని బార్ అండ్ రెస్టారెంట్‌లో ఓ యువకుడిని రఫి అనే వ్యక్తి కత్తితో పొడిచి చంపాడు. ఈ ఘటన శుక్రవారం రాత్రి జరిగింది. ఆర్థిక లావాదేవీలే ఈ హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment