సాక్షి, గుంటూరు: మంగళగిరి పోలీస్‌స్టేషన్‌లో నారా లోకేష్‌పై కేసు నమోదైంది. సీఐ నాయక్‌పై దాడి చేశారని లోకేష్ సహా టీడీపీ నేతలపై కేసులు నమోదు చేశారు. లోకేష్‌పై హత్యాయత్నం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఏ-1 నారా లోకేష్, ఏ-2 అశోక్‌బాబు, ఏ-3 ఆలపాటి రాజా, ఏ-4గా శ్రవణ్‌లపై పోలీసులు కేసు నమోదు చేశారు.
చదవండి: పట్టాభి మాట్లాడింది.. దారుణమైన భాష: ఏపీ డీజీపీ
Published Wed, Oct 20 2021 1:41 PM | Last Updated on Wed, Oct 20 2021 2:22 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment