సాక్షి, అనంతపురం: హిందూపురంలో విషాదం చోటుచేసుకుంది. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులను లేపాక్షి మండలం కోడిపల్లికి చెందిన దంపతులు గిరిష్, స్వాతిగా గుర్తించారు. పోలీసులు విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
విషాదం: రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య
Published Sat, Jul 3 2021 8:25 PM | Last Updated on Sat, Jul 3 2021 8:29 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment