Drinkers Attack On Petrol Bunk And Damage Furniture In Guntur - Sakshi
Sakshi News home page

పెట్రోల్‌ బంకులో చొరబడి మందుబాబుల హల్‌చల్‌..

Published Thu, Oct 28 2021 4:01 PM | Last Updated on Thu, Oct 28 2021 4:58 PM

Drinkers Attack On Petrol Bunk And Damage Furniture In Guntur - Sakshi

గుంటూరు: తెనాలిలో మందుబాబులు పట్టపగలు వీరంగం సృష్టించారు. మురిపాలంలో గల పెట్రోల్‌ బంకులో ఫర్నిచర్‌ను ధ్వంసం చేయడంతో పాటు అడ్డుపడిన కానిస్టేబుల్‌ను చితక్కొట్టారు. కాగా, ఈ దృశ్యాలన్నీ బంకులో ఉన్న సీసీ ఫుటెజీలో రికార్డు అయ్యాయి. దీంతో పెట్రోల్‌ బంకు నిర్వాహకులు.. పోలీసులకు సమాచారం అందించారు.

వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికులను, బంకు సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. సీసీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement