
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, బంజారాహిల్స్: జూబ్లీహిల్స్ రోడ్ నెం.41లో ఉన్న డాల్ఫిన్ హోటల్ ఓయో రూమ్‌లో వివిధ ప్రాంతాల నుంచి సెక్స్ వర్కర్లను తీసుకొచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు గురువారం రాత్రి దాడులు చేశారు. ఈ దాడుల్లో వ్యభిచార గృహా నిర్వాహకుడు అశ్విన్‌తో పాటు కస్టమర్లు సికింద్రాబాద్ జీవిరెడ్డి కాలనీ అల్వాల్‌కు చెందిన వ్యాపారి రాహుల్‌సురాన(32) కూకట్‌పల్లి నిజాంపేట వెంటెక్స్ అపార్ట్‌మెంట్స్‌లో నివసించే వెంకట అప్పయ్య దాసరి(44)లను అరెస్టు చేశారు. అలాగే గ్వాలియర్, గుజరాత్‌లోని వడోదరకు, మహారాష్ట్రకు చెందిన ముగ్గురు సెక్స్ వర్కర్లను పునరావస కేంద్రానికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment