మీర్‌పేట్‌లో వ్యభిచారం.. ముగ్గురి అరెస్ట్‌ | Prostitution Racket Busted in Meerpet Hyderabad, 3 Held | Sakshi
Sakshi News home page

మీర్‌పేట్‌లో వ్యభిచారం.. ముగ్గురి అరెస్ట్‌

Published Fri, Dec 3 2021 12:48 PM | Last Updated on Fri, Dec 3 2021 1:12 PM

Prostitution Racket Busted in Meerpet Hyderabad, 3 Held - Sakshi

ప్రతీకాత్మకచిత్రం

సాక్షి, మీర్‌పేట: వ్యభిచారం నిర్వహిస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన మీర్‌పేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ మహేందర్‌రెడ్డి కథనం ప్రకారం.. అంబర్‌పేట పటేల్‌నగర్‌కు చెందిన నస్రీన్‌బేగం(35) కేటరింగ్‌ నిర్వహిస్తోంది. ఈమె టీకేఆర్‌ కమాన్‌ సమీపంలోని ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు గురువారం సాయంత్రం దాడి చేశారు. నిర్వాహకురాలు నస్రీన్‌బేగంతో పాటు మరో ఇద్దరు యువతులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

చదవండి: (14 ఏళ్ల మేనల్లుడితో శారీరక వాంఛలు.. వీడియో రికార్డ్‌ చేసి..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement