
సాక్షి, వైఎస్సార్ జిల్లా: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సీకే దిన్నె మండలం మద్దిమడుగులో వ్యాన్ బీభత్సం సృష్టించింది. రోడ్డు పనులు చేస్తున్నవారిపై వ్యాన్ దూసుకెళ్లింది. ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. వారిని కడప రిమ్స్‌కు తరలించారు.
చదవండి: ప్రేమపేరుతో ట్రాప్.. లాడ్జికి తీసుకెళ్లి.. మద్యం తాగించి
Comments
Please login to add a commentAdd a comment