
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో మరోసారి భారీగా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. టాంజానియా దేశస్థుడి కడుపులో ఏకంగా 108 డ్రగ్స్ క్యాప్యూల్స్‌ను కనిపెట్టారు. పట్టుకున్న డ్రగ్స్ విలువ రూ. 11.5 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. నిందితుడు జోహెన్స్‌బర్గ్ నుంచి అబుదాబీ మీదుగా వచ్చాడని అధికారులు వెల్లడించారు. కడుపులో డ్రగ్స్ రవాణా చేయడం వారంలో ఇది రెండోసారి కావడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment