Nellore: ఈతకు వెళ్లిన ఇద్దరు బాలికలు మృతి | Water Tragedy In Nellore | Sakshi
Sakshi News home page

Nellore: ఈతకు వెళ్లిన ఇద్దరు బాలికలు మృతి

Published Fri, Sep 17 2021 12:55 PM | Last Updated on Fri, Sep 17 2021 12:57 PM

Water Tragedy In Nellore - Sakshi

నెల్లూరు: నెల్లూరు జిల్లా దీన్‌దయాల్‌ నగర్‌లో విషాదం చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న చెరువులో సరదాగా ఈతకు వెళ్లిన ఇద్దరు బాలికలు మృతిచెందారు. ప్రస్తుతం ఈ సంఘటన స్థానికంగా కలకలంగా మారింది.

మృతి చెందిన వారిని చందు, కల్పనలుగా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. 

చదవండి: ప్రియుడితో ఉండగా చూశాడని.. కొడుకు హత్య 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement