ఈ చిత్రంలో దాగున్న చిన్నారిని గుర్తుపట్టగలరా? | Can You Find The Person In This Rocky Picture | Sakshi
Sakshi News home page

ఈ చిత్రంలో దాగున్న చిన్నారిని గుర్తుపట్టగలరా? ఓపికతో ట్రై చేయండి

Published Sun, Jun 18 2023 6:17 PM | Last Updated on Fri, Jul 14 2023 4:23 PM

Can You Find The Person In This Rocky Picture - Sakshi

ఇక్కడ కనిపిస్తున్న ఫోటోలో నీలి ఆకాశంలో రాతిబండలు కనిపిస్తున్నాయి. కాని దానిలో రెండు గోధుమ రాళ్ల మధ్య ఓ చిన్నారి దాక్కుంది. అది కూడా పర్పుల్‌ కలర్‌(ఊదారంగు) టాప్‌ ధరించి రెండు చేతులు పైకి ఎత్తి ఉన్నట్లు కనిపిస్తుంది.

చాలా ఓపికతో కనిపెటండి. మొదట చూస్తున్నప్పుడూ కాస్త గందరగోళం కనిపించిన కొద్ది సేపటి తర్వాత ఆ ఇమేజ్‌ స్పష్టంగా కనిపిస్తుంది. ట్రై చేయండి. ఈ చిత్రానికి వేల వ్యూస్‌, లైక్‌లు వచ్చాయి. మీరు కూడా తెలివిగా ట్రై చేసి కనుక్కొండి. లేదంటే కింద క్లియర్‌గా కనిపించే ఇమేజ్‌లో చూడండి మీకే తెలుస్తుంది ఆ చిన్నారి ఎక్కడ ఉన్నది.  

(చదవండి: స్కూల్‌ నిర్మించడం కోసం ఆ రైతు ఏం చేశాడంటే..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement