వసంతాలు విరిసేవేళ | Dress selection for Holi | Sakshi
Sakshi News home page

వసంతాలు విరిసేవేళ

Mar 3 2023 1:54 AM | Updated on Mar 3 2023 5:18 PM

Dress selection for Holi - Sakshi

వసంతం విచ్చేసిందని  ప్రకృతి మనకు పంపించే తొలి కబురు రంగుల వేడుకైన హోలి. రాబోయే వేసవిని తట్టుకోవడానికి మన మేనిని హాయిగొలిపేలాఉంచడానికి స్వచ్ఛమైన తెలుపును పరిచయం చేసేది హోలి.ఎందుకంటే రంగుల హంగులను అందంగా ఇముడ్చుకునేది తెలుపే!ఇంద్రధనుస్సు ఎలాగూవేసుకున్న దుస్తులను అందంగా పలకరిస్తుందిపువ్వుల నవ్వుల్ని, పచ్చదనాన్నీ అద్దుతుంది. ఆ హంగులను అద్దుకున్న తెలుపు మన జీవితాలను ఆనందమయం చేస్తుంది. అందుకే, వసంతాలు విరిసేవేళా నిన్ను నేను చూశాను...అంటూతెలుపు రంగు డ్రెస్‌ల ఎంపికకు  మొదటి ఓటు వేయవచ్చు. 


తెలుపుతోపాటు క్రీమ్‌ కలర్‌ థీమ్‌ ఉన్న డ్రెస్సులు ఎంతో అందాన్నీ, హాయినీ ఇస్తాయి. వీటిలో కాటన్, లినెన్, చికన్‌ కారీ వర్క్, ఇతర ఎంబ్రాయిడరీ లేదా చిన్న చిన్న పెయింటింగ్స్‌ ఉన్న డ్రెస్సులను ఎంపిక చేసుకోవచ్చు.

పూర్తి వైట్‌ ఇష్టపడని వారు క్రీమ్‌ కలర్, ఇతర కాంబినేషన్‌ కలర్స్‌తో ఉన్న డ్రెస్సులనూ ఎంపిక చేసుకోవచ్చు. ఇండో–వెస్ట్రన్‌ స్టైల్‌ డ్రెస్సులు అన్ని పార్టీలలోనూ ప్రత్యేకంగా ఉంటాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement