మరో అందమైన సాయంత్రం: సింగర్‌ సునీత, వీడియో వైరల్‌ | Singer Sunitha shared video at farmhouse | Sakshi
Sakshi News home page

మరో అందమైన సాయంత్రం: సింగర్‌ సునీత, వీడియో వైరల్‌

Mar 1 2024 1:38 PM | Updated on Mar 1 2024 3:31 PM

Singer Sunitha shared video at farmhouse - Sakshi

పచ్చని పుచ్చతోటలో చిలక పలుకుల సునీత

టాలీవుడ్ పాపులర్ అండ్ సీనియర్ సింగర్ సునీత ఉపద్రష్ట  పరిచయం అవసరం లేని పేరు. గాయనిగా, డబ్బింగ్‌ కళాకారిణిగా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమై స్థానం సంపాదించుకుంది  సునీత. ఒకపక్క కరియర్‌ను నిర్మించుకుంటూనే, సింగిల్‌  మదర్‌గా పిల్లల్ని తీర్చి దిద్దుకుంది. అంతేకాదు వ్యాపారవేత్త రామ్‌ వీరపనేనిని పెళ్లిచేసుకోని తన జీవితానికి కొత్త బాటలు  వేసుకున్న  ఈ సింగర్‌ ఇపుడు తన బిడ్డల్ని కూడా ప్రయోజకుల్ని పనిలో  బిజీగా ఉంది.

అనేక టీవీ షోలు, కన్సర్ట్‌లతో లైమ్‌లైట్‌ లో ఉండటమే కాదు, తన వ్యక్తిగత జీవిత విశేషాలను సోషల్‌ మీడియాలో పంచుకుంటూ ఉంటుంది. తాజాగా పచ్చని పుచ్చతోటలో విహరిస్తూ ఒకవీడియోను పెట్టింది.దీంతో ఫ్యాన్స్‌తో లైక్స్‌, కమెంట్స్‌తో సందడి చేస్తున్నారు. కాగా ఇటీవల సునీత తనయుడు ఆకాష్ హీరోగా పరిచయయ్యాడు. 'సర్కారు నౌకరి' అనే మూవీలో  పాత్రకు తగ్గట్లు నటించి ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement