స్ఫూర్తి సుధ | Sree Sree Sree Guru Viswa Sphoorthi Quotes | Sakshi
Sakshi News home page

స్ఫూర్తి సుధ

Published Mon, Jul 4 2022 9:16 AM | Last Updated on Mon, Jul 4 2022 9:16 AM

Sree Sree Sree Guru Viswa Sphoorthi Quotes - Sakshi

ప్రాథమికం, భౌతికం – అదే, ‘ప్రస్థాన’, ఆధ్యాత్మికం!
యోగాలలో మొదటిది – కర్మయోగమే, సుమా!
కాదంటే మిగిలేది – కాలక్షేప, కథనాలే!
భూమి వున్నది, సాగుకే – కర్మకే, జీవితం!
గ్రహించి వాస్తవాన్ని – ప్రారంభించు, ప్రాథమికాన్ని!

‘‘క్రమం లేని బ్రతుకు – వక్రమార్గాన్ని వెతుకును
భక్తిలేని భయం – పిరికితనాన్ని పెంచును
భయం లేని భక్తి – మూర్ఖపు  మొరటుతనంను ఉంచును
భక్తులకే కాదు – వ్యక్తులకు కూడా కావాలి
భయం, భక్తి – శిక్షణ మనస్సుతో...’’
– శ్రీశ్రీశ్రీ గురు విశ్వస్ఫూర్తి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement