బుల్లెట్‌ ఎక్కాలే తల్వార్‌ తిప్పాలే | Women perform with swords while riding bikes, cars during Navratri | Sakshi
Sakshi News home page

బుల్లెట్‌ ఎక్కాలే తల్వార్‌ తిప్పాలే

Oct 22 2023 12:40 AM | Updated on Oct 22 2023 12:40 AM

Women perform with swords while riding bikes, cars during Navratri - Sakshi

నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో ఒక మహిళ గాల్లో తల్వార్‌ ఊపుతూ బుల్లెట్‌పై వీరవిహారం చేసింది. మరో మహిళ టాప్‌లెస్‌ జీప్‌ను ఒంటి చేత్తో  డ్రైవ్‌ చేస్తూ మరో చేతితో తల్వార్‌ను గాలిలో ఝుళిపించింది. ఒక మహిళ స్కూటీ డ్రైవ్‌ చేస్తుంటే మరొక మహిళ వెనుక సీటులో నిల్చొని గాల్లో తల్వార్‌తో విన్యాసాలు చేసింది.


ఆ రాత్రి దుర్గామాత మండపం సమీపంలో మహిళలు చేసిన రకరకాల స్టంట్స్‌కు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి. ఈ వీడియోలకు మిశ్రమ స్పందన లభించింది. కొందరు ‘ఆహా ఓహో’ అని అబ్బురపడితే మరికొందరు ‘ఇలాంటి సాహసాలు తగవు’ అని ఖండించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement