
అమ్మాయిలు కోరుకునే సౌకర్యవంతమైన డ్రెస్ కుర్తీ ఎప్పుడూ ఒకే స్టైల్‌లో కాకుండా భిన్నమైన వెస్ట్రన్ కట్స్‌తో లేయర్డ్ టాప్స్‌గా పేరు మార్చుకొని మరీ ట్రెండ్‌లో ఉంటున్నాయి. అసమానంగా ఉండటమే ప్రత్యేకతగా ఇండో–వెస్ట్రన్ స్టైల్‌లో ఆకట్టుకునే ఈ డ్రెస్ డిజైన్స్ యువతను మరింత మోడరన్‌గా మార్చేస్తాయి. అటు క్యాజువల్ వేర్‌గానూ, ఇటు పార్టీవేర్‌గానూ కూడా యువతను ఆకట్టుకుంటున్నాయి.
టు లేయర్స్‌గా ఉండే ఖఫ్తాన్ స్టైల్ కుర్తీ సెట్ కలర్ కాంబినేషన్‌తో సరైన ఎంపిక అవ్వాలి.
నెటెడ్, చందేరీ ఫ్యాబ్రిక్ లేయర్స్‌తో ఉండే అసిమెట్రిక్ కుర్తీ ప్రత్యేక సందర్భాలలోనూ స్టైల్‌గా కనిపిస్తుంది.
ధోతీ ప్యాంట్‌కు అసిమెట్రికల్ కట్‌తో ఉండే కుర్తీ, దానిపైకి ఎంబ్రాయిడరీ చేసిన వెస్ట్రన్ టాప్ ఇండోవెస్ట్రన్ స్టైల్‌తో ఆకట్టుకుంటుంది.
Comments
Please login to add a commentAdd a comment