
సూపర్ మచ్చీ!
నగరంలోని ముషీరాబాద్ చేపల మార్కెట్‌కు ఆదివారం కొనుగోలుదారులు పోటెత్తారు. నిన్నా మొన్నటి దాకా కొరమీను కిలో రూ.400 నుంచి రూ.450కి అమ్మగా.. ఆదివారం రూ.500 నుంచి రూ.600కు విక్రయించారు. బొచ్చ చేపలు మొన్నటి వరకు కిలో రూ.170– 180 ఉండగా రూ.200 ధర పలికాయి. రవ్వూ చేప కిలో రూ.130 నుంచి రూ.140కి విక్రయించగా రూ.150 నుంచి 160కి వినియోగదారులు కొనుగోలు చేశారు. రొయ్యలు కిలోకు రూ.450కి విక్రయించారు. బర్డ్‌ఫ్లూ భయంతోనే చేపలకు గిరాకీ ఏర్పడిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. – ముషీరాబాద్
Comments
Please login to add a commentAdd a comment